హైదరాబాద్: 28°C
వార్తలు

మెడికల్ కాలేజీల్లో EWS ఫీజుల భారం.. పిటిషన్ కొట్టివేత

Advertisement

ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని భారీ ఫీజులను EWS అభ్యర్థులు భరించలేకపోతున్నారని, వాటి ఫీజులను నియంత్రించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని ఈ సందర్భంగా వెల్లడించింది. ఫీజుల నిర్ధారణ అనేది ఆయా యాజమాన్యాలు, సంబంధిత రాష్ట్రాల ఫీజు నియంత్రణ కమిటీల పరిధిలోకి వస్తాయని పేర్కొంది.

Advertisement

Advertisement