హైదరాబాద్: 28°C
వార్తలు

గుండెపోటుతో బీజేపీ సీనియర్ నాయకుడి మృతి

Advertisement

KMR: లింగంపేట్ మండల కేంద్రానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహారాజుల మురళి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల స్థానిక బీజేపీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement