ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలకు రావాలని కోరుతూ ప్రధాని మోదీకి ఇరాన్ ఆహ్వానం పంపింది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్వయంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మృతి చెందారు. అప్పటి నుంచి ఆయనకు అంత్యక్రియనలు నిర్వహించలేదు. తాజాగా జూలై 9న మసాద్ నగరంలో ఖమేనీని ఖననం చేయనున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
వార్తలు
ఖమేనీ అంత్యక్రియలకు మోదీకి ఇరాన్ ఆహ్వానం
Advertisement
Advertisement
Advertisement


