పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ నేతల ఫిరాయింపుల వేళ ఆ పార్టీ ఎంపీ మహువా మెయిత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీల గురించి పక్కనబెడితే బీజేపీ నేత, సీఎం సువేందు అధికారి తనకు ఎంతో అండగా నిలిచారని వెల్లడించారు. దీంతో ఆమె కూడా పార్టీ మారనుందా? అనే వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, ఇప్పటికే 20 మంది టీఎంసీ ఎంపీలు రెబల్‌గా మారి వేరే పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
వార్తలు
మహువా మెయిత్రా కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement


