హైదరాబాద్: 28°C
వార్తలు

ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు వద్దు: భారత ఎంబసీ

Advertisement

భారత పౌరులకు ఇరాన్ భారత ఎంబసీ కీలక అడ్వైజరీ జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు భారత పౌరులు ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించింది. అత్యవసరం అయితే అక్కడి అధికారుల సూచనలు పాటించాలని, ఎప్పటికప్పుడు భారత ఎంబసీకి టచ్‌లో ఉండాలని వెల్లడించింది. ఇటీవల పరిస్థితులు కొంత మెరుగైనప్పటికీ.. పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి రాలేదని తెలిపింది.

Advertisement

Advertisement