హైదరాబాద్: 28°C
వార్తలు

ఝాన్సీరెడ్డికి మంత్రి పొన్నం అభినందనలు

Advertisement

TG: మహిళా సాధికారత కోసం WETA సంస్థ ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ఏర్పాటు చేసిన ఝాన్సీరెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మహిళలను ప్రోత్సహించడం సమాజాభివృద్ధికి కీలకం. మహిళల కోసం ఉచిత బస్సుపథకం సీఎం ప్రారంభించారు. ప్రభుత్వ పథకాల్లో మహిళలను భాగస్వాములు చేస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేర్ల మీద కేటాయిస్తున్నాం' అని పేర్కొన్నారు.

Advertisement

Advertisement