హైదరాబాద్: 28°C
వార్తలు

ఛలో కొడంగల్‌ను విజయవంతం చేయాలి

Advertisement

WGL: పర్వతగిరిలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ నెల 28న నిర్వహించనున్న "ఛలో కొడంగల్" కార్యక్రమంలో ఉద్యమకారులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Advertisement