హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులతో సమావేశం

Advertisement

NZB: హున్యానాయక్ తండాలో ప్రభుత్వ పాఠశాల కాంప్లెక్స్ హెడ్‌‌మాస్టర్‌ వెంకట్‌లక్ష్మి విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ. పిల్లలకు ఉచితంగా బుక్స్, బట్టలు, ఉచిత భోజనం, అల్పాహారం ప్రభుత్వం అందిస్తుందని బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.

Advertisement

Advertisement