యూపీలో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. మహారాజ్‌గంజ్ జిల్లాలో ఓ మందుబాబు ఫుల్‌గా మద్యం సేవించి 11 వేల వోల్ట్ కలిగిన విద్యుత్ స్తంభం ఎక్కాడు. అనంతరం వైర్లపై అడ్డంగా పడుకుని బెంబేలెత్తించాడు. ఆ సమయంలో ఆ లైన్‌లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ కాగా ఏ బ్రాండ్ తాగాడో.. ఎంత తాగాడో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
వార్తలు
VIDEO: 11 వేల వోల్ట్ వైర్లపై పడుకున్నమందుబాబు
Advertisement
Advertisement
Advertisement


