మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో ఏవో రవీందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. జిల్లా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు అందే నాసరయ్య మాట్లాడుతూ.. మరణించిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలన్నారు.
వార్తలు
VIDEO: కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా
Advertisement
Advertisement
Advertisement


