హైదరాబాద్: 28°C
వార్తలు

BREAKING: కూలిన గోడౌన్.. 8 మంది మృతి

Advertisement

పశ్చిమ బెంగాల్ కోల్‌కతాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న గోడౌన్ పైకప్పు కూలి 8 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద 40 మందికిపైగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Advertisement