హైదరాబాద్: 28°C
వార్తలు

తొలి జేఎస్‌సీ సమావేశాన్ని స్వాగతించిన ఉద్యోగ నాయకులు

Advertisement

PLD: ప్రభుత్వ కార్యాలయాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు స్వర్ణ చినరామిరెడ్డి కోరారు. జిల్లా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఆఫీసు భవనాల నిర్మాణం, మహిళా ఉద్యోగులకు సౌకర్యాలు, లీవ్ ఎన్‌కాష్‌మెంట్ తదితర అంశాలపై డీఆర్‌వో అద్దెయ్యకు వినతిపత్రం అందించారు. కొత్త జిల్లా ఏర్పాటు తర్వాత తొలిసారిగా జేఎస్‌సీ సమావేశాన్ని వారు స్వాగతించారు.

Advertisement

Advertisement