అరుణాచల్ ప్రదేశ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నారు. భారీ వర్షాల వల్ల కొండ ప్రాంతాల్లో మట్టి దిబ్బలు విరుచుకుపడ్డాయి. దీంతో కేయీ పన్యోర్ జిల్లాలోని యాజలి, పోసా ప్రాంతాలు రాళ్లు, బురదతో కూడిన ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల ఆయా ప్రాంతాల్లోని పలు ఇళ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. ఈ వరదల్లో పలువురు కొట్టుకుపోయినట్లు సమాచారం. ఈ భయానక వరదకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వార్తలు
ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన ఇళ్లు, వంతెనలు
Advertisement
Advertisement
Advertisement


