హైదరాబాద్: 28°C
వార్తలు

మానవత్వం చాటుకున్న సీఎం విజయ్

Advertisement

తమిళనాడు సీఎం విజయ్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. విద్యుత్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు సాధించిన వారికి సీఎం నియామక పత్రాలను పంపిణీ చేశారు. దీనిలో భాగంగా ఒక గర్భిణీని వేదికపైకి పిలవకుండా ఆయనే స్వయంగా కిందకు దిగివచ్చి ఆమెకు మొదటి నియామక పత్రాన్ని అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా గర్భిణీ పట్ల ఆయన చూపిన గౌరవానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Advertisement