MLG: గోవిందరావుపేట మండలంలోని సిద్ధార్థ హై స్కూల్, వందన స్కూల్‌లపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు బుధవారం మండల విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఫైర్ సేఫ్టీ, ప్లేగ్రౌండ్, అర్హత లేని సిబ్బందితో బోధన, అనుమతులు లేకుండా హాస్టల్ నిర్వహణతో పాటు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు.
వార్తలు
ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
Advertisement
Advertisement
Advertisement


