హైదరాబాద్: 28°C
వార్తలు

వల్లూరమ్మ గుడిలో రాజగోపురం శంకుస్థాపన

Advertisement

ప్రకాశం: టంగుటూరు మండలంలోని వల్లూరమ్మ గుడిలో రాజగోపురం శంకుస్థాపన కార్యక్రమం బుధవారం వేద పండితుల మంత్రోత్సవాలు మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు కొండపి టీడీపీ సీనియర్ నాయకుడు పూర్ణచందర్రావు, వల్లూరమ్మ గుడి ఛైర్మన్, పలువురు భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement