WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని గ్రంథాలయంలో బుధవారం వార్డ్ మెంబర్స్ ఫోరం సమావేశం జరిగింది. వార్డ్ సభ్యులను గుర్తించి నెలకు రూ.3 వేల గౌరవ వేతనం ప్రకటించాలని ఫోరం అధ్యక్షుడు పెంబర్తి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే గ్రామ పంచాయతీల్లో వార్డ్ సభ్యులకు అధికారాలు, అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
వార్డ్ సభ్యులకు గౌరవ వేతనం ప్రకటించాలి
Advertisement
Advertisement
Advertisement


