JGL: ఓటర్ జాబితా ధ్రువీకరణ, సవరణకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానున్నట్లు మల్యాల ఎంపీడీవో స్వాతి తెలిపారు. నెలరోజుల పాటు జరిగే ఈ ప్రక్రియలో భాగంగా BLO (బూత్ లెవెల్ ఆఫీసర్లు) మండల వ్యాప్తంగా ఇంటింటికి వచ్చి ప్రతి ఓటర్కు ఏనుమేరేషన్ ఫామ్ అందజేస్తారని తెలిపారు.
వార్తలు
రేపటి నుంచి మల్యాల మండలంలో ‘SIR'
Advertisement
Advertisement
Advertisement


