AKP: పరవాడ ఇండస్ట్రియల్ పార్క్‌లోని దక్షిణ ఎనర్జీ కంపెనీలో జరిగిన ప్రమాదంపై సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రమాదానికి కారణమైన అంశాలపై సమగ్ర విచారణ జరిపి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉదృతం చేస్తామన్నారు.
వార్తలు
'ప్రమాదంపై సమగ్ర విచారణ చేయాలి'
Advertisement
Advertisement
Advertisement


