హైదరాబాద్: 28°C
వార్తలు

బేతంచెర్లలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

Advertisement

NDL: బేతంచెర్ల పట్టణంలో బుధవారం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. పట్టణానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యేకు వైసీపీ నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు. వైసీపీ నాయకుడు వెంకట్రామిరెడ్డి కుమారుని వివాహ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Advertisement

Advertisement