హైదరాబాద్: 28°C
వార్తలు

అంగన్వాడీ పోస్టుల కోసం నేతల చుట్టూ ఆశావాహులు

Advertisement

JGL: ఎట్టకేలకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. 33 జిల్లాల్లో 15,982 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్క తేల్చింది. జగిత్యాల జిల్లాలో మాత్రమే 70 టీచర్, 352 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగాల వార్తతో ఆశావాహులు సంతోషిస్తూ నేతల చుట్టూ తిరుగుతున్నారు.

Advertisement

Advertisement