హైదరాబాద్: 28°C
వార్తలు

అమర్‌నాథ్ యాత్రకు రికార్డు స్థాయి భద్రత

Advertisement

అమర్‌నాథ్ యాత్రకు సంబంధించి కేంద్ర హోంశాఖ రికార్డు స్థాయిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా 670 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరిస్తుండగా.. ఈనెల 25 లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. జమ్మూకశ్మీర్ యంత్రాంగంతో పూర్తి సమన్వయం చేసుకుంటూ.. యాత్రకు కీలకమైన పహల్గామ్, బాల్తాల్ మార్గాల్లో కట్టుదిట్టమైన పహారాను ఏర్పాటు చేశారు.

Advertisement

Advertisement