హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రం ప్లాన్.. యువత కోసం వందేమాతరం క్యాంపులు

Advertisement

భారత యువతలో పౌర బాధ్యతలు, సాంస్కృతిక విశ్వాసాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త అడుగు వేసింది. 'మై భారత్' వేదికగా దేశవ్యాప్తంగా 20 ప్రత్యేక 'వందేమాతరం క్యాంపులను' నిర్వహించనుంది. ఎంపిక చేసిన జిల్లాల్లో జరిగే ఈ క్యాంపుల్లో.. 15-29 ఏళ్ల లోపు వయసున్న 150 మంది యువతీ యువకులు పాల్గొంటారు. ప్రతి క్యాంపులోనూ 6 రాష్ట్రాల ప్రతినిధులు భాగస్వాములు కానున్నారు.

Advertisement

Advertisement