ASR: డుంబ్రిగూడ మండలం కోర్రా పంచాయతీ కేంద్రంలో పారిశుధ్య పరిస్థితి అధ్వానంగా మారింది. నాలుగేళ్ల క్రితం నిర్మించిన సీసీ రోడ్డుపై చెత్త పేరుకుపోవడంతో పాటు పిచ్చి మొక్కలు పెరిగి దుర్వాసన వెదజల్లుతోంది. గ్రామస్తులు పలుమార్లు పంచాయితీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
వార్తలు
కోర్రా పంచాయతీలో పారిశుధ్యం అధ్వానం
Advertisement
Advertisement
Advertisement


