బెంగాల్ సీఎం సువేందు అధికారిపై టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తామిద్దరం ఒకే పార్టీలో ఉన్నప్పుడు ఆయన తనకు ఎంతో మద్దతుగా నిలిచారని తెలిపారు. కరీంపూర్‌లో తాను పోటీ చేసినప్పుడు ఎవరూ ప్రచారం చేయకపోయినా.. సువేందు మాత్రమే వచ్చి ప్రచారం చేశారని గుర్తుచేసుకున్నారు. 2014లో తనకు లోక్‌సభ టికెట్ రానప్పుడు సువేందునే ధైర్యం చెప్పి ఓదార్చారని వివరించారు.
వార్తలు
‘నాకోసం సువేందు మాత్రమే వచ్చారు’
Advertisement
Advertisement
Advertisement


