హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం

Advertisement

కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల రాజ్యసభకు కొత్తగా 24 మంది సభ్యులు ఎన్నికయ్యారు. రేపు 10 మంది సభ్యులు ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. రాజ్యసభ ఛాంబర్‌లో ఛైర్మన్ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించనున్నారు. ఏపీ నుంచి ఎన్నికైన నలుగురు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, చింతకాయల విజయ్, లింగమనేని రమేష్, భాష్యం రామకృష్ణ ప్రమాణం చేయనున్నారు.

Advertisement

Advertisement