హైదరాబాద్: 28°C
వార్తలు

ఎల్ నినో ఎఫెక్ట్.. కేంద్ర వ్యవసాయ శాఖ యాక్షన్ ప్లాన్

Advertisement

ఎల్ నినో ప్రభావంతో రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉన్నందున, రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దేశంలో ఇప్పటికే 43% తక్కువ వర్షపాతం నమోదైందని, దీనివల్ల 12 రాష్ట్రాల్లోని 315 జిల్లాలు ప్రభావితం కానున్నాయన్నారు. వీటి కోసం ప్రత్యామ్నాయ పంటలు, నీటి సంరక్షణతో అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

Advertisement

Advertisement