టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ శైలిపై MP మహువా మోయిత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి బలమైన క్యాడర్ బేస్ ఉందని, హిందూత్వ భావజాలంతో చాలా క్రమశిక్షణగా పనిచేస్తుందన్నారు. నలుగురు ఎంపీలను మార్చాలన్నా బీజేపీ సులువుగా నిర్ణయం తీసుకోగలదన్నారు. కానీ మమతా మాత్రం అందరితో వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉండటం వల్ల.. అసమర్థ నేతలను కూడా భరిస్తారని, అదే తమ పార్టీ బలహీనత అని మోయిత్రా వెల్లడించారు.
వార్తలు
'దీదీ' రాజకీయంపై సొంత పార్టీ ఎంపీ కామెంట్స్
Advertisement
Advertisement
Advertisement


