AKP: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని కసింకోట ఎంపీడీవో సీహెచ్. చంద్రశేఖరరావు అన్నారు. బుధవారం కొత్తపల్లిలో స్వచ్ఛ పథం కార్యక్రమాన్ని నిర్వహించి ప్లాస్టిక్ వ్యర్ధాలను ఏరివేసి తుప్పలను తొలగించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
వార్తలు
పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం సాధ్యం
Advertisement
Advertisement
Advertisement


