హైదరాబాద్: 28°C
వార్తలు

ఉగ్రచర్యలను తిప్పికొట్టేందుకు ఒక్కటైన బ్రిక్స్ దేశాలు

Advertisement

ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంస్థలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడంపై బ్రిక్స్ దేశాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. సమాచార మార్పిడి, సభ్య దేశాల సామర్థ్యాల బలోపేతం, చట్ట అమలు సంస్థల మధ్య సమన్వయం ద్వారా ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా నిర్మూలించడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అలాగే ఇంధన, ఆహార భద్రతలపై కూడా చర్చించారు.

Advertisement

Advertisement