హైదరాబాద్: 28°C
వార్తలు

ఉమ్మడి పోరుకు భద్రతా సలహాదారుల పిలుపు

Advertisement

భారత్ అధ్యక్షతన ఢిల్లీలో 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల(NSA) సమావేశం ఘనంగా జరిగింది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో ఈ సదస్సు జరిగింది. ఇందులో ఉగ్రవాదం, సైబర్ నేరాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న వివిధ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు సభ్య దేశాలన్నీ ఉమ్మడిగా, మరింత బలంగా సహకరించుకోవాలని ప్రతినిధులు పిలుపునిచ్చారు.

Advertisement

Advertisement