BHPL: మహాదేవపూర్లోని BC బాలుర వసతి గృహాన్ని బుధవారం SFI నాయకులు పరిశీలించారు. SFI నాయకులు హాస్టల్‌లో విద్యార్థుల సంఖ్యకు తగిన బాత్రూమ్లు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. మరమ్మతుల కోసం నిధులు మంజూరైనప్పటికీ పనులు పూర్తికాలేదని ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు.
వార్తలు
VIDEO: వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు: SFI
Advertisement
Advertisement
Advertisement


