దేశాన్ని కుదిపేసిన ఆర్‌జీ కర్ ఘటనపై బెంగాల్ అసెంబ్లీలో CM సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలపై హింస, అవినీతిపై నూతన ప్రభుత్వ ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని స్పష్టం చేస్తూ.. నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. అక్కడే ఉన్న బాధితురాలి తల్లి, బీజేపీ ఎమ్మెల్యే రత్న దేబ్‌నాథ్ CM భరోసాతో భావోద్వేగానికి లోనై కన్నీరు మున్నీరయ్యారు.
వార్తలు
అసెంబ్లీలో ఆర్‌జీ కర్ బాధితురాలి తల్లి కంటతడి
Advertisement
Advertisement
Advertisement


