మహారాష్ట్రలోని ముంబైలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో రద్దీగా ఉండే అంధేరి సబ్‌వేను అధికారులు మూసివేసి, ట్రాఫిక్‌ను ఇతర మార్గాలకు మళ్లించారు. ముంబైలో 24 గంటల్లో 200మి.మీ పైగా వర్షపాతం నమోదైంది. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. దీంతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
వార్తలు
ముంబైని ముంచెత్తిన భారీ వర్షం
Advertisement
Advertisement
Advertisement


