MHBD: పట్టణంలోని ఏకశిల స్కూల్‌లో పాఠ్యపుస్తకాలను నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నారంటూ విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఈ విషయాన్ని ప్రశ్నించేందుకు వెళ్లిన సమయంలో సంబంధిత వ్యక్తులు స్పందించలేదని పేర్కొన్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో జరుగుతున్న అక్రమాలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించాయి. ఘటనపై సమగ్ర విచారణ జరపాలన్నారు.
వార్తలు
VIDEO: అక్రమంగా పాఠ్య పుస్తకాలు విక్రయం.. విచారణకు డిమాండ్
Advertisement
Advertisement
Advertisement


