హైదరాబాద్: 28°C
వార్తలు

చెత్త దిబ్బలను తొలగించాలి: కలెక్టర్

Advertisement

ATP: జిల్లాలోని కార్పొరేషన్ మున్సిపాలిటీ పరిధిలో చెత్త దిబ్బలను తొలగించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. తొలి విడతలో రూ. 16.68 కోట్లతో అనంతపురం కార్పొరేషన్, గుంతకల్, తాడిపత్రి, గుత్తి, కళ్యాణదుర్గం, రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో చెత్తదెబ్బలను తొలగింపు పనులను చేపడుతున్నారు. రెండో విడత పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలన్నారు.

Advertisement

Advertisement