BHPL: ఓటర్లలో అవగాహన పెంపొందించేందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో స్వీప్ కార్యక్రమాల కింద 2కే రన్ నిర్వహించినట్లు కలెక్టర్ రాహుల్ శర్మె ఇవాళ తెలిపారు. మంజూర్ నగర్ నుంచి ఐడీఓసీ కార్యాలయం వరకు ఈ రన్ నిర్వహించారు. ఓటు హక్కు వినియోగం, ఎన్నికల ప్రక్రియపై చైతన్యం కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. యువత, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: ఓటు హక్కుపై అవగాహన కోసం స్వీప్ కార్యక్రమం
Advertisement
Advertisement
Advertisement


