హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: TRS జెండా గద్దె ధ్వంసం.. కాంగ్రెస్ నాయకులపై అనుమానం

Advertisement

MHBD: మున్సిపాలిటీలోని సాలర్ తండాలో TRS కార్యకర్త గణేష్ నాయక్ తన సొంత స్థలంలో నిర్మించిన పార్టీ జెండా గద్దెను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై గణేష్ నాయక్ ఆందోళన వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ నాయకుల పాత్రపై అనుమానం వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, తిరిగి అదే స్థలంలో పార్టీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

Advertisement

Advertisement