హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ట్రక్కు వెళ్తుండగా కూలిన బ్రిడ్జి!

Advertisement

హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో సట్లెజ్ నదిపై ఒక గ్రావెల్ ట్రక్కు వెళ్తుండగా హఠాత్తుగా బ్రిడ్జి కూలిపోయింది. నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో డ్రైవర్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అదే సమయంలో ఆ ట్రక్కు వెనుకే వస్తున్న ఒక కారు.. బ్రిడ్జ కూలడాన్ని గమనించి సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం నుంచి తప్పించుకుంది. దీనికి సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.

Advertisement

Advertisement