హైదరాబాద్: 28°C
వార్తలు

డీటీవో వెంకన్నకు కొవ్వొత్తులతో ఘన నివాళి

Advertisement

JGL: రవాణా శాఖలో కర్తవ్యనిర్వహణలో నిబద్ధత, మానవత్వంతో పేరు తెచ్చుకున్న భూపాలపల్లి డీటీవో వెంకన్న అకాల మరణం పట్ల తెలంగాణ రికగ్నైజేషన్ స్కూల్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవొత్తుల ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రావు మాట్లాడుతూ.. భూపాలపల్లి డీటీఓ వెంకన్నతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Advertisement

Advertisement