కోనసీమ: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారి దివ్య తిరు కళ్యాణ మహోత్సవాలు బుధవారం ఉదయం అంకురార్పణతో ప్రారంభం బాగున్నాయి. ఐదు రోజులపాటు ఈ ఉత్సవాలను వైభవంగా జరుగుతాయని రాంబాబు తెలిపారు. నిజ జ్యేష్ట మాసం శుద్ధ ఏకాదశి గురువారం రాత్రి 9.11 గంటలకు స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుందని తెలిపారు. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
వార్తలు
శ్రీబాల బాలాజీ కళ్యాణ మహోత్సవాలకు పూర్తి ఏర్పాట్లు
Advertisement
Advertisement
Advertisement


