హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు శీతల గంగమ్మ తల్లి 23వ వార్షికోత్సవం

Advertisement

KDP: సిద్ధవటం(M) మాధవరం-1 పార్వతిపురం గ్రామంలోని శ్రీ శీతల గంగమ్మ తల్లి 23వ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా..అమ్మవారికి 108 బిందెలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రతినిధులు తెలిపారు. పరిసర గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి దర్శనం చేసుకుని ఆశీర్వాదం పొందాలని వారు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Advertisement