ఢిల్లీలో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేసిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో నిందితుడు తప్పించుకోవాలని ప్రతిఘటించడంతో కాలుపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నేరం ఒప్పుకున్నాడని అధికారులు తెలిపారు. 'నేను చనిపోయా' అంటూ ఏడుస్తున్న నిందితుడిని పోలీసులు తీసుకెళ్తున్న వీడియో SMలో వైరలవుతోంది.
వార్తలు
చిన్నారిపై హత్యాచారం.. కాలుపై కాల్చి పట్టుకున్న పోలీసులు
Advertisement
Advertisement
Advertisement


