కేంద్ర హోం మంత్రిత్వ శాఖ(MHA) మాజీ అధికారి RVS మణి రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక 'పద్మశ్రీ' పురస్కారాన్ని అందుకున్నారు. గతంలో UPA ప్రభుత్వం తనపై ఒత్తిడి తెచ్చి, హిందువులను కించపరిచేలా 'భగవా ఉగ్రవాదం'(Saffron Terror) పేరుతో తప్పుడు అఫిడవిట్‌పై బలవంతంగా సంతకం చేయించిందని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. పౌర సేవల్లో ఆయన విశేష సేవలకు గానూ ఈ అవార్డు లభించింది.
వార్తలు
RVS మణికి పద్మశ్రీ.. ఆయన వ్యాఖ్యలు గుర్తున్నాయా!
Advertisement
Advertisement
Advertisement


