MH పుణెలోని వ్యాపారవేత్త కేతన్(26) ఇటీవల మృతిచెందారు. కేతన్‌ను అతనికి కాబోయే భార్యే లోయలోకి తోసేసిందని పోలీసులు నిర్ధారించారు. ఇందుకోసం స్నేహితుడి సాయం తీసుకున్నట్లు సమాచారం. ఫొటోల కోసం లోహగఢ్‌కు వెళ్లిన కేతన్, కాబోయే భార్యను ఓ హుడీ ధరించిన వ్యక్తి ఫాలో అయ్యాడని, 33 డిగ్రీల ఎండ ఉన్నా హుడీ ధరించడం, అనుమానాస్పదంగా తిరగడంతో విచారించగా విషయం బయటపడిందని తెలిపారు.
వార్తలు
కేతన్ మరణం వెనక కీలక విషయాలు
Advertisement
Advertisement
Advertisement


