W.G: ఉండి మండలం చెరుకువాడలో ఉండి పంట కాలువకు రివిట్‌మెంట్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. గత 45 రోజులుగా ఉండి, ఆకివీడు మధ్య చెరుకువాడలో జాతీయ రహదారి 165 మట్టితో పూడ్చివేసిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు బుధవారం మట్టిని పూర్తిగా తొలగించి రోడ్‌ను క్లియర్ చేశారు. ఇంతకాలం నరకం చూసిన వాహన చోదకులు ఊపిరి పీల్చుకున్నారు.
వార్తలు
ఉండిలో పంట కాలువకు రివిట్‌మెంట్ నిర్మాణ పనులు
Advertisement
Advertisement
Advertisement


