HYD: విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఎస్సీ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మల్లేపల్లి శివ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబును ఆయన నివాసంలో కలిసి శాలువాతో సన్మానించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాలన్నారు.
వార్తలు
పెండింగ్ ఫీజులు వెంటనే చెల్లించాలి: మల్లేపల్లి శివ
Advertisement
Advertisement
Advertisement


