హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రేమ వ్యవహారంలో కత్తితో బెదిరింపులు

Advertisement

NTR: ప్రేమ వ్యవహారం నేపథ్యంలో యువతి కుటుంబ సభ్యులు యువకుడిని, అతని తల్లిని బెదిరించిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. దేవీనగర్కు చెందిన ఓ యువకుడు అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఈ క్రమంలో ఆ యువతి కుటుంబ సభ్యులు కత్తితో వచ్చి యువకుడి ఇంట్లోకి ప్రవేశించి అతని తల్లిని దుర్భాషలాడుతూ కత్తితో బెదిరించారని బాధితులు సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Advertisement