ELR: బుట్టాయిగూడెం(m) నిమ్మలగూడెం శివారులో పెద్దపులి దాడి చేసి రెండు ఆవులను చంపేసింది. పోలవరం మీదుగా వచ్చిన ఈ పులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని, పశువులను సురక్షితంగా ఉంచుకోవాలని అధికారులు మైక్ అనౌన్స్‌మెంట్ల ద్వారా హెచ్చరించారు. పులి కదలికలను పసిగట్టేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
వార్తలు
పెద్దపులి దాడిలో రెండు ఆవులు మృతి
Advertisement
Advertisement
Advertisement


