హైదరాబాద్: 28°C
వార్తలు

నషా ముక్త్ భారత్ అభియాన్‌పై అవగాహన

Advertisement

MLG: నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారిణి ఇ.పి. ప్రేమలత విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై వివరించారు. జిల్లాలోని 26 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

Advertisement

Advertisement